Evelyn Sharma Engaged With Tushaan Bhindi || Filmibeat Telugu

2019-10-09 4,862

Bollywood actor Evelyn Sharma engaged with Australian dental doctor Tushaan Bhindi. She share her photo at the Sydney Harbour Bridge in Australia with Bhindi.
#EvelynSharma
#TushaanBhindi
#SydneyHarbourBridge
#Australia
#sahoo
#Prabhas
#Tollywood
#Bollywood

బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. గత కొద్దికాలంగా ప్రియుడితో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నా.. ఆమె కొట్టిపడేశారు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే వివాహం చేసుకోవడానికి ఎవ్లీన్ సిద్దపడటం సినీ వర్గాలను, ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఇటీవల సాహో చిత్రంలో తనదైన నటనను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఎవ్లీన్ నిశ్చితార్థం ఎవరితో జరిగిందంటే..